A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మళ్లీ రామ్ గోపాల్ వర్మ క్షమాపణ చెప్పారు
Share |
August 22 2018, 1:23 am

ప్రముఖ నటుడు ,జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కు మరోసారి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ క్షమాపణ చెప్పారు.ఈ విషయమై ఆయన ట్విటర్ లో స్పందించారు.‘మీ మనోభావాలను అర్థం చేసుకున్నా. తప్పు చేశాను. ఇప్పటికే క్షమాపణలు కూడా చెప్పాను సర్‌’ అని ట్వీట్‌ చేయడం విశేషం. శ్రీరెడ్డి తో తాను మాట్లాడించానని, ఐదు కోట్లు ఆపర్ చేశానని ,రామ్ గోపాల్ వర్మ తెలిపిన సంగతి విదితమే. అయితే దీనికి మెగా కుటుంబం సంతృప్తి చెందలేదు. వర్మ వెనుక టిడిపి అదినేత,ముఖ్యమంత్రి చంద్రబాబు,ఆయన కుమారుడు లోకేష్ ఉన్నారని ,మీడియా సంస్థల కుట్ర ఉందని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

tags : ramgopalvarma, appology

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info