A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దీక్షలో ఎన్.టి.ఆర్.ను అవమానిస్తారా
Share |
May 25 2018, 8:53 am

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీక్ష చేస్తున్న శిబిరంలో ఎన్.టి.ఆర్ డూప్ ను పెట్టి కామెడి చేస్తారా అని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు.సీరియస్ గా జరగవలిసిన దీక్షను ప్రహసంగా మార్చారని ఆమె అన్నారు. ఎన్.టిఆర్ డూప్ ను పెట్టడం ద్వారా ఆయనను అవమానించారని ఆమె అన్నారు.చంద్రబాబు ఈ దీక్ష ఏదో డిల్లీలో చేసి ఉండాల్సిందని ఆమె అన్నారు.చంద్రబాబు చేసే దొంగ దీక్షలను ప్రజలు నమ్మరని ఆమె అన్నారు. టిడిపి ఎమ్.పిలతో ఎందుకు రాజీనామా చేయించలేదని ఆమె ప్రశ్నించారు.ప్రభుత్వపరంగా ఇంత ఖర్చు చేసి దీక్ష చేయడం దారుణంగా ఉందని ఆమె అన్నారు.

tags : roja, fast, ntr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info