A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ కు పూరి జగన్నాద్ మద్దతు
Share |
January 17 2019, 5:11 pm

ప్రముఖ నటుడు,జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ కు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ మద్దతు ప్రకటించారు. పిలిం చాంబర్ కు పవన్ కళ్యాణ్ , నాగబాబు, అల్లు అర్జున్ ,అల్లు అరవింద్ తదితరులు అక్కడ కు వెళ్లిన తర్వాత పలువురు ప్రముఖులు కూడా అక్కడకు వెళ్లారు.వారిలో పూరీ జగన్నాధ్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఇంతగా బాదపడిన సందర్భం చూడలేదని అన్నారు.కాగా వర్మను పలువురు ప్రముఖులు తీవ్రంగా విమర్శించారు. వర్మ ఒక వేస్ట్ ఫెలో అని కె ఎస్ రామారావు అన్నారు.ఫిలిం చాంబర్ బయట పవన్ కళ్యాణ్ అబిమానులు పెద్ద ఎత్తున గుమికూడారు. వారు రామ్ గోపాల్ వర్మకు, ఎల్లో మీడియాకు వ్యతిరేకంగా విమర్శలు చేశారు. కాగా చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ కూడా ఫిలిం చాంబర్ కు వెళ్లారు.

tags : poori jagannadh, pawankalyan

Latest News
*టిఆర్ఎస్ లోకి కెసిఆర్ ప్రత్యర్ధి
*కెసిఆర్ కు 36 వంటలతో బాబు విందు ఇచ్చారే
*చంద్రబాబుకు తలసాని ఘాటు జవాబు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*తలసానిని కలిసిన టిడిపి నేతలు ఎవరో
*మోడీకోసమే పెడరల్ ప్రంట్-టిడిపి ఆరోపణ
*ఒడిషా లో కాంగ్రెస్ కు షాక్
*న్యాయ వ్యవస్థలో మళ్లీ లొల్లి
*జగన్ నవరత్నాలు..చంద్రబాబు భయపడుతున్నారా
*యుపిలో మా గ్రాప్ ఇంకా పెరుగుతుంది
*కెసిఆర్ ను ఎపికి బాబు ఎందుకు పిలిచారు
*మరో సారి మోడీ-బిజెపి నినాదం
*ఎపిలో అసలు ప్రభుత్వం ఉందా
*దర్శి నుంచి వైసిపి అభ్యర్ది ఈయనేనా
*పెడరల్ ప్రంట్ పనే చర్చ-పొత్తు ప్రసక్తి లేదు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*ఒమర్ అబ్దుల్లా ఇల్లు-ఆకర్షతుడైన కెటిఆర్
*తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం
*మే ప్రభుత్వం గండం నుంచి బయటపడింది
*అమిత్ షా కు స్వైన్ ప్లూ
*స్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్ లు
*భార్యాభర్తలు ఇద్దరూ లోక్ సభకు పోటీ
*24వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
*ఫెడరల్ ప్రంట్ తరపున ప్రచారం -విజయసాయి
*కూటమి నుంచి ఎదుకు బయటకు వచ్చానంటే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info