A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపి బుక్ లెట్ తప్పుల తడక-టిడిపి
Share |
September 19 2018, 2:53 pm

బీజేపీ నాయకులు విడుదల చేసిన బుక్ తప్పుల తడక అని తెలుగుదేశం అదికార ప్రతినిధి డొక్కా మాణిక్ వర ప్సాద్ తో సహా పలువురు నేతలు విమర్శలు కురిపించారు. ఆయన చెప్పి విషయాలు ఇలా ఉన్నాయి.

తెలుగు ప్రజలవైపు మాట్లాడకుండా ఢిల్లీ నాయకులవైపు మాట్లాడారు

5 కోట్ల ప్రజలు స్పెషల్ స్టేటస్ కావాలని అడుగుతుంటే దాన్ని గురించి మాట్లాడకుండా మేము అవి ఇచ్చాము అవి ఇచ్చాము అని చెప్పు చున్నారు

సీఎం గారు రాష్ట్రం గురించి 29 సార్లు ఢిల్లీ వెళితే విమర్శిస్తారా.

బీజేపీ నాయకులకు మోడీ భజన మాత్రమే తెలుసు.

రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రం కొమ్ము కాస్తున్నారు. ఏపీ బీజేపీ నేతలు ఐదు కోట్ల ఆంధ్రులకు ద్రోహం చేస్తున్నారు.

మోదీ భజన ఇక చెల్లదు. మోదీ ఒక చెల్లని నాణెం

గుజరాత్ లో లక్ష కోట్లతో ఒక పట్టణాన్ని నిర్మిస్తున్న కేంద్రం ఏపి పై సవతి తల్లి ప్రేమ చూపుతుంది

ఏ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని నార్త్ ఈస్త్రన్
స్టేట్ లకు ఎందుకు యిచ్చారు.

మీకేమో గుజరాత్ కు లక్ష కోట్లతో బోలేరా సిటీని నిర్మిస్తారా.

అమరావతి రాజధానికి నిర్మాణానికి 1500 కోట్లు ఇస్తారా.

విద్య సంస్థలకు మీరు ఇస్తానన్న నిధులు ఇవ్వలేదు.

మీరు మాత్రం నార్త్ ఈస్ట్ స్టేట్ లకు ఏమైనా చేసుకుంటారా.

విష్ణు కుమర్రాజు సీఎం గారిని తులనడటం ఖండిస్తున్నా.

అన్ని రాష్ట్రాలకి ఇచినట్టే ఇచ్చారుకాని మాకు కొత్తగా ఏమి ఇవ్వలేదు.

బీజేపీ వారికి విజ్ఞప్తి ఏమంటే మోడీ ఏపీకి ఏమి చెయ్యలేదు.

బీజేపీ వారు బుల్లెటిన్ డ్రాప్ చేసుకోవాలి.

తెలుగువారిపై గౌరవం ఉంటే సీఎం గారి నాయకత్వం బలపరచాలి.

tags : dokka, bjp

Latest News
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info