A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రతిపక్షం బాబును బలహీనపర్చరాదు
Share |
September 19 2018, 3:11 pm

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం పోరాడుతున్నారని మంత్రి పత్తిపాట పుల్లారావు అన్నారు. అలాంటి నేతను ప్రతిపక్షాలు బలహీన పరచడం తగదని ఆయన అన్నారు.
కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినమైన ఈ నెల 20న నిరాహార దీక్ష చేస్తున్నారని మంత్రి తెలిపారు. చిత్త శుద్ధితో రాటం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పక్షాన ఐదు కోట్ల మంది ప్రజలు ఉన్నారని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఎవరు పోరాడినా ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. వైకాపాకు దమ్ముంటే ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలని సవాల్‌ చేశారు.

tags : pullarao, offpostion

Latest News
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info