A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నాగం కు ఎంత కష్టం
Share |
November 16 2018, 10:22 pm

ఒకప్పుడు కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేసిన సీనియర్ నేత,మాజీ మంత్రి నాగం జనార్దనరెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాందీ అప్పాయింట్ మెంట్ కోసం డిల్లీలో వేచి ఉన్నారట.ఆయన కాంగ్రెస్ అంటే ఒంటికాలిపై లేచేవారు.అలాంటిది రాస్ట్ర విభజన , తెలంగాణలో టిఆర్ఎస్ అదికారంలోకి రావడం, కొంతకాలం బిజెపిలో ఉన్నా, పెద్దగా ఉపయోగం లేదని నిర్ణయానికి రావడం వంటి కారణాల నేపద్యంలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సహకారంతో నాగం కాంగ్రెస్ లో చేరడానికి సన్నద్దమయ్యారు. అందుకోసం రాహుల్ గాందీని కలవడానికి డిల్లీలో మకాం చేశారట.కాగా నాగం కాంగ్రెస్ లో చేరికను మాజీ మంత్రి డికె.అరుణ వర్గం వ్యతిరేకిస్తుండగా, వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాత్రం స్వాగతిస్తున్నారు.

tags : nagam, congress

Latest News
*సిబిఐ పై ఎపి జిఓ- సిబిఐ మాజీ జెడి స్పందన
*టిఆర్ఎస్ లో చేరిన టిడిపి నేత
*హాయ్ లాండ్ అగ్రిగోల్డ్ ది కాదా
*కాంగ్రెస్ లో కమ్మవారికి అన్యాయం
*సిబిఐ ఎపికి రావద్దన్న జిఓ-ఉండవల్లి రియాక్షన్
*చంద్రబాబు సిబిఐ జిఓ ఎందుకు ఇచ్చారంటే..
*రేవంత్ కుటుంబానికి 16 కోట్ల ఆస్తి
*జనగామ నుంచి కోదండరామ్ పోటీచేస్తారా
*రాహుల్ ఇంటి వద్దే ధర్నా చేసిన కాంగ్రెస్ నేత
*నాకు మంత్రి పదవే ఎక్కువ అంటున్న నేత
*ఎపిలోకి సిబిఐ అడుగు పెట్టవద్దు-ఉత్తర్వులు
*చింతమనేని మరో ఆగడం
*చల్లబడ్డ సామా రంగారెడ్డి-కాని..
*సి.ఎమ్. ప్రత్యేకాధికారి రాజీనామా
*చంద్రబాబు తెలివైనవాడు- కిరణ్ కుమార్ రెడ్డి
*చంద్రబాబుకు ఏదో మానసిక వ్యాధి
*కొత్తగా తెలంగాణ రెబెల్స్ ప్రంట్
*చంద్రబాబు అందుకే వణుకుతున్నారు
*సిబిఐ మా అనుమతి తీసుకోవల్సిందే-చినరాజప్ప
*ఒక్కోనియోజకవర్గంలో వెయ్యి కోట్ల అవినీతి-పవన్
*దానం నాగేందర్ కు కీలక మద్దతు
*చంద్రబాబుతో పొత్తు ఎందుకో చెప్పండి
*ఇటలీ ఏజెంట్లు మత మార్పిడుల ప్రోత్సాహం
*రాజకీయ సన్యాసం సవాల్ కట్టుబడి ఉంటా
*టిఆర్ఎస్ కు రాజీనామా లేదన్న ఎమ్.పిలు
*కెసిఆర్ గవర్నర్ వద్దకు 40 సార్లు వెళ్లారు
*అమెరికా నుంచి టిఆర్ఎస్ ప్రచారం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info