A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బంద్ పై చంద్రబాబు వ్యాఖ్య
Share |
September 19 2018, 10:14 am

ఆంద్రప్రదేశ్ లో జరిగిన బంద్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. బంద్ వల్ల జరిగే నష్టాన్ని ప్రతిపక్షాలు ఆలోచించాలని ఆయన వ్యాఖ్యానించారు.ఈ బంద్ లు మనల్ని మనం శిక్షించుకుంటున్నట్లవుతుందని ఆయన అబిప్రాయపడ్డారు.ఎపికి అన్యాయం చేసినవారికి శిక్షించాలని ఆయన సూచించారు. మన నిరసనలు కూడా రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉండాలని, అందుకే అరగంట సేపు నిరసనలో పాల్గొని.. అధికంగా మరో గంటసేపు పనిచేయాలని సూచించారు.

tags : babu, bundh

Latest News
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info