A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టి.సీమాంద్రులకు కాంగ్రెస్ లో పదవి!
Share |
February 24 2019, 8:12 am

హైదరాబాద్ తో సహా తెలంగాణ లో సెటిల్ అయిన సీమాంద్రుల ఓట్లను ఆకర్షించడానికి కాంగ్రెస్ పార్టీ రకరకాల వ్యూహాలు అమలు చేయాలని తలపెట్టిందట.ఇందులో భాగంగా ఇప్పటికే కొందరు సీమాంద్రులకు కాంగ్రెస్ టిక్కెట్ లు ఇవ్వాలని ప్రతిపాదించారు.దానికి తోడు గా పార్టీలో కూడా కొందరికి ముఖ్యమైన బాద్యతలను ఇవ్వాలని బావిస్తున్నారు.ఇందుకోసం కాంగ్రెస్ వర్కింగ్ అద్యక్ష పదవిని సీమాంద్రకు చెందిన సెటిలర్ నేతకు ఎవరికైనా ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. హైదరాబాద్ పరిసరాలలో ఇరతైనాలుగు సీట్లతో పాటు సూర్యాపేట,భద్రాచలం, సంగారెడ్డి,నిజామాబాద్ వంటి ప్రాంతాలలో సీమాంద్ర సెటిలర్ల ప్రభావం ఉంటుందని అంచనా. దీనికి తోడు ఇక్కడ సెటిల్ అయిన కమ్మ తదితర సామాజికవర్గాల వారిని కూడా ఆకర్షించే పనిలో కాంగ్రెస్ పడిందని కధనం.

tags : telangana, congress

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info