A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జయ మరణం-సి.ఎమ్. తాజా ఆరోపణ
Share |
July 23 2018, 5:49 am

తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం వివాదం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పళనిస్వామి మాట్లాడుతూ ఆనాటి ఛీప్ సెక్రటరీ పి.రామ్మోహన్ రావు జయలతిత ఆరోగ్యానికి సంబందించి తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. వేరొకరిని కాపాడేందుకు రామ్మోహన్ రావు అలా తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన అన్నారు. అయితే ఎవరిని కాపాడేందుకు ఆనాటి ఛీప్ సెక్రటరీ అలా చేసింది మాత్రం పళనిసామి చెప్పలేదు.పేస్ బుక్, ట్వాటర్ ల ద్వారా కావేరీ జలాల సమస్య పరిష్కారం కాదని ముఖ్యమంత్రి అన్నారు.

tags : palanisami, jayalalita

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info