A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ట్రంప్ నైతికంగా అద్యక్ష పదవికి అనర్హుడు
Share |
July 20 2018, 2:07 pm

అమెరికా అద్యక్ష పదవికి ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ నైతికంగా ఆ పదవికి అనర్హుడని ఆ దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎప్.బి.ఐ. మాజీ డైరెక్టర్ జేమ్స్ కోమె వ్యాఖ్యానించడం విశేషం.ఆరోగ్య పరంగా ట్రంప్ అర్హుడుగానే ఉండవచ్చని, కాని నైతికంగా మాత్రం కాదని ఆయన స్ఫష్టంగా చెప్పారు. అమెరికా దేశానికి సంబంధించిన కొన్ని మూల సూత్రాలను అధ్యక్షుడు తప్పకుండా గౌరవించాలని, అయితే ఈ అధ్యక్షుడు మాత్రం ఆ పని చేయలేరని జేమ్స్ వ్యాఖ్యానించారు. ట్రంప్ మానసిక పరిస్థితిపై కూడా ఆయన సందేహాలు వ్యక్తం చేశారు.

tags : america, trump

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info