A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆర్బిసి బస్ లలోనే పైరసీ సినిమాలా-కెటిఆర్ ఫైర్
Share |
September 19 2018, 11:04 am

సినిమాల పైరసీపై మంత్రి కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆర్బిసి బస్ లలో పైరసీ చిత్రాలు వస్తున్న విషయం కెటిఆర్ దృష్టికి వెళ్లింది. నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రాన్ని విడుదలైన మరుసటి రోజే గరుడ బస్సులో ప్రదర్శించడంపై సునీల్ అనే యువకుడు కేటీఆర్‌కు ట్విటర్ ద్వారా తెలియచేశారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న గరుడ బస్సులో వేసిన ఈ పైరసీ సినిమాకు సంబందించి టీవీ స్క్రీన్‌షాట్‌ను కేటీఆర్‌కు పంపించాడు.ఆర్టిసి బస్ లలోనే ఇలా పైరసీ వీడియోలు ప్రదర్శిస్తే ,ఇతర చోట్ల పరిస్తితి ఏమిటని ఆయన అన్నారు.దానిపై కెటిఆర్ స్పందించారు. ఆర్టీసీ బస్సుల్లో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎండీని కోరారు.

tags : ktr, fire, piracy

Latest News
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info