A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో ప్రత్యేక హోదా కోసం బంద్
Share |
September 19 2018, 2:10 pm

ప్రత్యేక హోదా డిమాండ్ తో ఎపిలో బంద్ జరుగుతోంది.ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు ఇవ్వగా, వైఎస్ ఆర్ కాంగ్రెస్,వామపక్షాలు, కాంగ్రెస్ ,జనసేన మద్దతు ప్రకటించాయి.కాగా తెలుగుదేశం మాత్రం బంద్ కు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది.తెల్లవారుజాము నుంచే శ్రీకాకుళం, విజయనగరం, కడప, పశ్చిమగోదావరి, ప్రకాశం, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో వివిధ ఆర్టీసీ డిపోల ఎదుట ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విజయవాడలోని నెహ్రూ బస్టాండ్‌, గుంటూరులోని ఎన్టీఆర్‌ బస్టాండ్‌ వద్ద నిరసనలు జరిగాయి. కాగా ఆయా చోట్ల దుకాణాలు కూడా బంద్ పాటిస్తున్నాయి. తిరుపతిలో స్వచ్ఛందంగానే బస్సులను నిలిపివేశారు. తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సులకు మాత్రం మినహాయింపునిచ్చారు. శ్రీకాకుళంలో తమ్మినేని సీతారాం, వామపక్షాల నేతలను అదుపులోకి తీసుకున్నారని సమాచారం. వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఈ బంద్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేసే పనిలో పడింది.

tags : ap, bundh

Latest News
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info