A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సన్మానం చేస్తే సి.ఎమ్.దళిత మిత్ర అవుతారా
Share |
September 19 2018, 2:04 pm

రాజకీయాలు తమాషాగా ఉంటాయి. ఉత్తరప్రదేశ్ లో ఈ మద్య కాలంలో దళితులపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని,ఒక పక్క ఆరోపణలు వస్తుంటే, మరో వైపు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాద్ కు దళిత మిత్ర అవార్డును ఇచ్చి కొందరు సత్కరించారు.అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా అంబేడ్కర్‌ మహాసభ ఈ దళిత మిత్ర అవార్డును ప్రకటించింది. దీనిపై దళిత నాయకులు మహాసభ కార్యాలయం వద్ద ఆందోళనలు చేపట్టారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహాసభ అధ్యక్షుడు లాల్జీ ప్రసాద్‌ నిర్మల్ మాట్లాడుతూ.. ‘విగ్రహాలు పెట్టడం మీదే దృష్టి సారించిన వారికంటే యోగి ఆదిత్యనాథ్ దళితుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

tags : yogi aditynath

Latest News
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info