A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ కు విజయవాడలో బ్రహ్మరధం
Share |
September 19 2018, 2:05 pm

కృష్ణా జిల్లాలో, అందులోను ప్రముఖ నగరం విజయవాడలో విపక్షనేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదనేత జగన్ పాదయాత్ర ప్రవేశించిన తర్వాత, ఆ తర్వాత సాయంతవ్ర జరిగిన బహిరంగ సభ వరకు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం ఆ పార్టీ వర్గాలలో జోష్ నింపింది.దీనిపై సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజాసంకల్పయాత్రకు వస్తున్న ప్రజాదరణే.. ప్రజల్లో టీడీపీ పట్ల వ్యతిరేకత పెరిగిపోయిందనటానికి నిదర్శనమని పేర్కొన్నారు. విజయవాడలో పార్టీ ప్రతినిధులు బొత్స, పార్థసారథి, లేళ్ల అప్పిరెడ్డిలు మీడియా సాక్షిగా ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
‘ప్రజలు వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు కృతజ్ఞతలని అన్నారు.

tags : botsa, public, jagan

Latest News
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info