A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మహిళల కోసం కర్ర పట్టుకున్న పవన్
Share |
November 16 2018, 9:03 pm

ప్రముఖ నటుడు, జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఒక సారి కర్ర పట్టుకున్నారట. అది కూడా మహిళలను రక్షించడానికి అని ఆయనే తెలిపారు.ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయం చెప్పారు.' తమ్ముడిగా, అన్నగా ఆడపిల్లలు బయటికి వెళ్తే వేధింపుల నుంచి రక్షించుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఆడపిల్లలు బయటికి వెళ్తే తిరిగి వచ్చే వరకూ ఇంట్లో కన్నవాళ్లు భయపడుతూ ఉండే పరిస్థితులు వచ్చాయి. కొన్నాళ్ల కిందట ఓ షూటింగ్‌కు వెళ్లినప్పుడు 200 మంది యూనిట్‌ సభ్యులు ఉండగానే కొంతమంది బయటి వాళ్లు వచ్చి.. సినిమాకి సంబంధించిన ఆడపిల్లల్ని వేధించారు. వాళ్ల నుంచి కాపాడేందుకు నేను కర్ర పట్టుకోవాల్సి వచ్చింది. 2004లో ఎన్జీవో నిర్వాహకురాలు సునీతా కృష్ణన్‌ నన్ను కలిసి యువతులపై జరుగుతున్న దాడులు, ఆకృత్యాలను వివరించారు. నా సహాయం అందించాను’ అని పవన్ వివరించారు.

tags : pawan, women

Latest News
*హాయ్ లాండ్ అగ్రిగోల్డ్ ది కాదా
*కాంగ్రెస్ లో కమ్మవారికి అన్యాయం
*సిబిఐ ఎపికి రావద్దన్న జిఓ-ఉండవల్లి రియాక్షన్
*చంద్రబాబు సిబిఐ జిఓ ఎందుకు ఇచ్చారంటే..
*రేవంత్ కుటుంబానికి 16 కోట్ల ఆస్తి
*జనగామ నుంచి కోదండరామ్ పోటీచేస్తారా
*రాహుల్ ఇంటి వద్దే ధర్నా చేసిన కాంగ్రెస్ నేత
*నాకు మంత్రి పదవే ఎక్కువ అంటున్న నేత
*ఎపిలోకి సిబిఐ అడుగు పెట్టవద్దు-ఉత్తర్వులు
*చింతమనేని మరో ఆగడం
*చల్లబడ్డ సామా రంగారెడ్డి-కాని..
*సి.ఎమ్. ప్రత్యేకాధికారి రాజీనామా
*కొత్తగా తెలంగాణ రెబెల్స్ ప్రంట్
*చంద్రబాబు అందుకే వణుకుతున్నారు
*సిబిఐ మా అనుమతి తీసుకోవల్సిందే-చినరాజప్ప
*ఒక్కోనియోజకవర్గంలో వెయ్యి కోట్ల అవినీతి-పవన్
*దానం నాగేందర్ కు కీలక మద్దతు
*చంద్రబాబుతో పొత్తు ఎందుకో చెప్పండి
*ఇటలీ ఏజెంట్లు మత మార్పిడుల ప్రోత్సాహం
*రాజకీయ సన్యాసం సవాల్ కట్టుబడి ఉంటా
*టిఆర్ఎస్ కు రాజీనామా లేదన్న ఎమ్.పిలు
*కెసిఆర్ గవర్నర్ వద్దకు 40 సార్లు వెళ్లారు
*అమెరికా నుంచి టిఆర్ఎస్ ప్రచారం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info