A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
Share |
April 21 2018, 2:00 am

పూర్వ మెదక్ జిల్లాలోని ఆందోల్ నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహించిన హెచ్ లక్ష్మణ్ జీ కన్ను మూశారు. ఆయన వయసు డెబ్బై మూడేళ్లు. తొలుత ఆయన సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా కూడా పనిmచేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను హైదరాబాద్‌ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతుండగానే తుదిశ్వాస విడిచారు. పలువురు ప్రముఖులు ఆయన మరణానికి సంతాపం ప్రకటించారు.

tags : x mla, dead

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info