A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీ పాలన అంతం చేయాలి
Share |
September 19 2018, 2:07 pm

దేవంలో ప్రధాని మోడీ పాలనను అంతం చేయడానికి జాతి అంతా ఒకటి కావాలని కాంగ్రెస్ అద్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. బిజెపి ప్రభ/త్వం రాజ్యాంగంపై దాడి చేస్తోందని ఆయన మండిపడ్డారు. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఆలోచనా విధానాలతోనే కాంగ్రెస్‌ పార్టీ నడుస్తోందని, దేశం యావత్తూ దానిని కాంక్షిస్తోందని పేర్కొన్నారు. దేశంలో దళితులు, ఆదివాసీలపై దాడులకు వ్యతిరేకంగా ఏపీసీసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తం గా నిరసన కార్యక్రమాలు జరిగాయన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నాయకత్వంలో దేశవ్యాపితంగా కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమిస్తేగాని ప్రధాని స్పందించలేదని, వారిని అరెస్టు చేయలేదని అన్నారు. గుంటూరులో కాంగ్రెస్‌ శ్రేణులతో కలిసి రఘువీరారెడ్డి రెండు కిలో మీటర్లు నిరసన పాదయాత్ర చేశారు.

tags : raghuveera, modi

Latest News
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info