A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కర్నాటక ఎన్నికలు-కెటిఆర్ వ్యాఖ్య
Share |
November 16 2018, 9:13 pm

కర్నాటక ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత పరిణామాలపై మంత్రి కెటిఆర్ ఆసక్తికర వ్యక్యాలు చేవారు.కర్నాటకలో జెడి ఎస్ కు టిఆర్ఎస్ మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే.‘చివరికి ఎవరు ఎవరికి మద్దతిస్తారో ఎవరికి తెలుసు?’ అని ఆయన అన్నారు. . ‘చివరికి దేవెగౌడ కాంగ్రె్‌సకే మద్దతు ఇస్తారని, అప్పుడు టీఆర్‌ఎస్‌ కూడా పరోక్షంగా కాంగ్రెస్ కే మద్దతు ఇచ్చినట్లు అవుతుంది కదా!?’ అంటూ ట్విటర్లో ఓ వ్యక్తి కేటీఆర్‌ను ప్రశ్నించారు. దానికి ఆయన స్పందిస్తూ.. ‘‘భారతదేశమంటే ఆ రెండు పార్టీలే కాదు. చివరికి ఎవరు ఎవరికి మద్దతు ఇస్తారో ఎవరికి తెలుసు!? మీక్కూడా తెలుసు. జాతీయ పార్టీలు మేం అన్ని సీట్లు గెలుస్తాం.. ఇన్ని సీట్లు గెలుస్తామని గొప్పలు చెబుతున్నాయి. అవన్నీ ఒట్టి మాటలుగానే తేలిపోవచ్చు. ముందే ఎందుకు ఓ నిర్ధారణకు రావడం!?’’ అని కెటిఆర్ అన్నారు.

tags : ktr, comment,karnataka

Latest News
*హాయ్ లాండ్ అగ్రిగోల్డ్ ది కాదా
*కాంగ్రెస్ లో కమ్మవారికి అన్యాయం
*సిబిఐ ఎపికి రావద్దన్న జిఓ-ఉండవల్లి రియాక్షన్
*చంద్రబాబు సిబిఐ జిఓ ఎందుకు ఇచ్చారంటే..
*రేవంత్ కుటుంబానికి 16 కోట్ల ఆస్తి
*జనగామ నుంచి కోదండరామ్ పోటీచేస్తారా
*రాహుల్ ఇంటి వద్దే ధర్నా చేసిన కాంగ్రెస్ నేత
*నాకు మంత్రి పదవే ఎక్కువ అంటున్న నేత
*ఎపిలోకి సిబిఐ అడుగు పెట్టవద్దు-ఉత్తర్వులు
*చింతమనేని మరో ఆగడం
*చల్లబడ్డ సామా రంగారెడ్డి-కాని..
*సి.ఎమ్. ప్రత్యేకాధికారి రాజీనామా
*కొత్తగా తెలంగాణ రెబెల్స్ ప్రంట్
*చంద్రబాబు అందుకే వణుకుతున్నారు
*సిబిఐ మా అనుమతి తీసుకోవల్సిందే-చినరాజప్ప
*ఒక్కోనియోజకవర్గంలో వెయ్యి కోట్ల అవినీతి-పవన్
*దానం నాగేందర్ కు కీలక మద్దతు
*చంద్రబాబుతో పొత్తు ఎందుకో చెప్పండి
*ఇటలీ ఏజెంట్లు మత మార్పిడుల ప్రోత్సాహం
*రాజకీయ సన్యాసం సవాల్ కట్టుబడి ఉంటా
*టిఆర్ఎస్ కు రాజీనామా లేదన్న ఎమ్.పిలు
*కెసిఆర్ గవర్నర్ వద్దకు 40 సార్లు వెళ్లారు
*అమెరికా నుంచి టిఆర్ఎస్ ప్రచారం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info