A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బంద్ కు దూరం..డిల్లీలో చేస్తే మద్దతు-టిడిపి
Share |
November 16 2018, 10:19 pm

తెలుగుదేశం బంద్ లకు దూరంగా ఉంటుందని ఎపి ముఖ్యమంత్రి ,టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బంద్ ల వల్ల ఎపి ప్రజలకు కష్టాలు,నష్టాలు పెరుగుతాయని టిడిపి భావిస్తోందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. అయితే బంద్ చేయడానికి చెబుతున్న అంశాల పట్ల టిడిపి సంఘీభావం తెలుపుతోందని ఆయన చెప్పారు. కేంద్రం వైఖరికి నిరసనగా జపాత్ తరహా ఉద్యమం చేయాలని బావిస్తున్నట్లు ఆయన తెలిపారు.డిల్లీలో చేసే ఏ ఆందోళనకైనా మద్దతు ఇస్తామని చంద్రబాబు తెలిపారు.

tags : tdp, bundh

Latest News
*సిబిఐ పై ఎపి జిఓ- సిబిఐ మాజీ జెడి స్పందన
*టిఆర్ఎస్ లో చేరిన టిడిపి నేత
*హాయ్ లాండ్ అగ్రిగోల్డ్ ది కాదా
*కాంగ్రెస్ లో కమ్మవారికి అన్యాయం
*సిబిఐ ఎపికి రావద్దన్న జిఓ-ఉండవల్లి రియాక్షన్
*చంద్రబాబు సిబిఐ జిఓ ఎందుకు ఇచ్చారంటే..
*రేవంత్ కుటుంబానికి 16 కోట్ల ఆస్తి
*జనగామ నుంచి కోదండరామ్ పోటీచేస్తారా
*రాహుల్ ఇంటి వద్దే ధర్నా చేసిన కాంగ్రెస్ నేత
*నాకు మంత్రి పదవే ఎక్కువ అంటున్న నేత
*ఎపిలోకి సిబిఐ అడుగు పెట్టవద్దు-ఉత్తర్వులు
*చింతమనేని మరో ఆగడం
*చల్లబడ్డ సామా రంగారెడ్డి-కాని..
*సి.ఎమ్. ప్రత్యేకాధికారి రాజీనామా
*చంద్రబాబు తెలివైనవాడు- కిరణ్ కుమార్ రెడ్డి
*చంద్రబాబుకు ఏదో మానసిక వ్యాధి
*కొత్తగా తెలంగాణ రెబెల్స్ ప్రంట్
*చంద్రబాబు అందుకే వణుకుతున్నారు
*సిబిఐ మా అనుమతి తీసుకోవల్సిందే-చినరాజప్ప
*ఒక్కోనియోజకవర్గంలో వెయ్యి కోట్ల అవినీతి-పవన్
*దానం నాగేందర్ కు కీలక మద్దతు
*చంద్రబాబుతో పొత్తు ఎందుకో చెప్పండి
*ఇటలీ ఏజెంట్లు మత మార్పిడుల ప్రోత్సాహం
*రాజకీయ సన్యాసం సవాల్ కట్టుబడి ఉంటా
*టిఆర్ఎస్ కు రాజీనామా లేదన్న ఎమ్.పిలు
*కెసిఆర్ గవర్నర్ వద్దకు 40 సార్లు వెళ్లారు
*అమెరికా నుంచి టిఆర్ఎస్ ప్రచారం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info