A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీనే మళ్లీ అని బాబే తీర్మానంపెట్టారట
Share |
November 16 2018, 9:29 pm

ఇప్పుడు ప్రదాని మోడీపై తీవ్రంగా విమర్శలు చేస్తున్న చంద్రబాబు నాయుడు కొంతకాలం క్రితం జరిగిన ఎన్.డి.ఎ. మీటింగ్ లో మోడీనే 2018 లో కూడా ప్రదాని కావాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టిన విషయాన్ని భారతీయ జనతా పార్టీ ప్రస్తావిస్తోంది.ఎపి బిజెపి అద్యక్షుడు కంబంపాటి హరిబాబు తన బహిరంగ లేఖలో ఈ అంశాలను తెలిపారు.
‘‘దేశప్రజలందరూ ప్రధాని నరేంద్ర మోదీకి పూర్తి మద్దతు ఇవ్వాలనే కృత నిశ్చయంతో ఉన్నారు. ప్రభుత్వం అమలుచేస్తోన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు మద్దతుగా 2019 సాధారణ ఎన్నికల్లోనూ ఎన్డీఏని అఖండ మెజారిటీతో గెలిపింది, మళ్లీ మోదీ గారినే ప్రధానిగా చేయాలని చంద్రబాబు అనే నేను కోరుతున్నాను’’ చంద్రబాబు నాయుడు ముప్పై రాజకీయ పార్టీల సమావేశంలో ఈ తీర్మానం ప్రవేశ పెట్టారని హరిబాబు వివరించారు.
ఆవిధంగా మాట్లాడిన బాబుగారు నెలలు తిరిగేలోపే మళ్లీ మాటమార్చారని, కేంద్రాన్ని, మోదీని విమర్శిస్తూ వింత ప్రేలాపనలు చేస్తున్నారని ఆయన అన్నారు.

tags : bjp, babu, modi

Latest News
*హాయ్ లాండ్ అగ్రిగోల్డ్ ది కాదా
*కాంగ్రెస్ లో కమ్మవారికి అన్యాయం
*సిబిఐ ఎపికి రావద్దన్న జిఓ-ఉండవల్లి రియాక్షన్
*చంద్రబాబు సిబిఐ జిఓ ఎందుకు ఇచ్చారంటే..
*రేవంత్ కుటుంబానికి 16 కోట్ల ఆస్తి
*జనగామ నుంచి కోదండరామ్ పోటీచేస్తారా
*రాహుల్ ఇంటి వద్దే ధర్నా చేసిన కాంగ్రెస్ నేత
*నాకు మంత్రి పదవే ఎక్కువ అంటున్న నేత
*ఎపిలోకి సిబిఐ అడుగు పెట్టవద్దు-ఉత్తర్వులు
*చింతమనేని మరో ఆగడం
*చల్లబడ్డ సామా రంగారెడ్డి-కాని..
*సి.ఎమ్. ప్రత్యేకాధికారి రాజీనామా
*కొత్తగా తెలంగాణ రెబెల్స్ ప్రంట్
*చంద్రబాబు అందుకే వణుకుతున్నారు
*సిబిఐ మా అనుమతి తీసుకోవల్సిందే-చినరాజప్ప
*ఒక్కోనియోజకవర్గంలో వెయ్యి కోట్ల అవినీతి-పవన్
*దానం నాగేందర్ కు కీలక మద్దతు
*చంద్రబాబుతో పొత్తు ఎందుకో చెప్పండి
*ఇటలీ ఏజెంట్లు మత మార్పిడుల ప్రోత్సాహం
*రాజకీయ సన్యాసం సవాల్ కట్టుబడి ఉంటా
*టిఆర్ఎస్ కు రాజీనామా లేదన్న ఎమ్.పిలు
*కెసిఆర్ గవర్నర్ వద్దకు 40 సార్లు వెళ్లారు
*అమెరికా నుంచి టిఆర్ఎస్ ప్రచారం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info