A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సుప్రింకోర్టు జడ్జి పై కాల్పులు
Share |
February 24 2019, 9:47 am

పాకిస్తాన్ లో సుప్రింకోర్టు జడ్జి ఒకరిపై కాల్పులు జరిగాయి. ఆయన మాజీ ప్రదాని నవాజ్ షరీఫ్ కేసులు విచారిస్తున్న జడ్జి కావడం గమనార్హం. లాహోర్‌లోని మోడల్‌ టౌన్‌లో నివసిస్తోన్న జస్టిస్‌ ఇజాజ్‌ ఉల్‌ ఎహసాన్‌ ఇంటిపై ఆదివారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టంగానీ, గాయపడటంగానీ జరగలేదు. విషయం తెలుసుకున్న వెంటనే పాకిస్తాన్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి షకీబ్‌ నిసార్‌.. కాల్పులు జరిగిన జడ్జి ఇంటికి వచ్చి పరిస్థితిని అడిగితెలుసుకున్నారు. ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆయన‌.. దీని వెనకున్న కారణాలను కనిపెట్టాల్సిందిగా పోలీసులను ఆదేశించారు.

tags : pakistan, supreme judge, firing

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info