A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విజయసాయిరెడ్డి ప్రతిపాదన
Share |
September 19 2018, 3:15 pm

వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి ఒక ప్రతిపాదన చేశారు. ప్రత్యేక హోదా సాధనకోసం వైసిపి ఎమ్.పిలు ఇప్పటికే రాజీనామా చేశారని, వారితో పాటు టిడిపి ఎమ్.పిలు కూడా రాజీనామా చేయాలని ఆయన సూచించారు.అంతేకాక లోక్ సభతో పాటు,రాజ్యసభలోని టిడిపి, వైసిపి ఎమ్.పిలు, ఎపి అసెంబ్లీ, శాసనమండలి సభ్యులంతా రాజీనామా చేస్తే దేశం అంతా ఒక కదలిక వస్తుందని ఆయన అన్నారు. అప్పుడు ఎన్నికలు జరిగితే ప్రజలు ప్రత్యేక హోదా కోరుతున్నది లేనిది తేలిపోతుందని ఆయన అన్నారు.చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక హోదా అంశంలో చిత్తశుద్ది లేదని ఆయన అభిప్రాయపడ్డారు. విశాఖపట్నంలో ఆయన ప్రసంగించారు.

tags : vijayasaireddy, suggestion

Latest News
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info