A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీ,చంద్రబాబు ఇద్దరూ మోసం-వైసిపి
Share |
September 19 2018, 2:29 pm

పార్లమెంటు సమావేశాలు జరగకుండా చేసిన బిజెపి,ప్రదాని మోడీ, దానిని కప్పిపుచ్చడానికి నిరశన దీక్ష చేశారని,అలాగే ఎపికి నష్టం జరగడానికి కారణమైన ,ప్రత్యేక హోదా అక్కర్లేదని ప్రచారం చేసి మోసం చేసిన చంద్రబాబు నాయుడు దీక్ష చేస్తానని ప్రకటించారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికార ప్రతినిది అంబటి రాంబాబు అన్నారు. ఇద్దరు మోసగాళ్లు నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తున్నారని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. మోడీ,బాబులుదీక్షల ద్వారా ప్రజలను మోసం చేయాలనుకుంటే సాద్యపడదని, ప్రజలు నమ్మరని ఆయన అన్నారు. రోజురోజుకు ప్రతిష్ట దిగజారుతున్న తరుణంలో చంద్రబాబు ఈ దీక్షకు దిగారని అన్నారు. దీక్షను చంద్రబాబు అపవిత్రం చేస్తున్నారని ఆయన అన్నారు. మోడీ దీక్షను ప్రశ్నించిన చంద్రబాబు ఇప్పుడు ఎవరిని మభ్య పెట్టడానికి దీక్ష తలపెట్టారని ఆయన అన్నారు.చంద్రబాబు డిల్లీ వెళ్లి ఆందోళన చేయాలని అన్నారని, కనుక ఇప్పుడు ఆయన డిల్లీలో ప్రదాని మోడీ ఇంటి ముందు దీక్ష చేయాలని రాంబాబు సూచించారు.

tags : ambati tambabu, modi

Latest News
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info