A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ పై మంత్రి పుల్లారావు కొత్త ఆరోపణ
Share |
September 19 2018, 2:04 pm

విపక్ష నేత జగన్ పాదయాత్రపై మంత్రి పుల్లారావు కొత్త ఆరోపణ చేశారు. జగన్ గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేయడం వల్ల రాజదాని ప్రాంతంలో భషముల విలువలు గజానికి రెండు నుంచి మూడు వేల రూపాయలవరకు పడిపోయాయని ఆయన ఆరోపించారు. అమరావతిని భ్రమరావతిగా పోల్చిన జగన్‌కు అక్కడ పాదయాత్ర చేసినప్పుడే జరుగుతున్న అభివృద్ధి కనపడుతుందని వ్యాఖ్యానించారు. జగన్ అమరావతికి అనుకూలమా? వ్యతిరేకమా? అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే జగన్ వెళ్లిపోయారని ఆయన అన్నారు.రైతుల నుంచి తక్కువ దరలకు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నవారికి నష్టం వచ్చిందని మంత్రి చెబుతున్నారా!

tags : pullarao, jagan

Latest News
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info