A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ కు శ్రీరెడ్డి ప్రశ్న
Share |
November 16 2018, 9:34 pm

తనకు పాత్రలు ఇవ్వడం లేదంటూ అర్దనగ్న నిరసనలు చేసి సంచలనం సృష్ఠించిన శ్రీ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రశ్నలు సందించారు. శ్రీరెడ్డి తనను వేధించినవారిపై పోలీసు కేసు పెట్టి ఉండాల్సిందన్న పవన్ కళ్యాణ్ కు ఆమె జవాబు ఇచ్చారు. ‘పవన్‌ కల్యాణ్‌జీ ఆంధ్రప్రదేశ్‌ కోసం మీరు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం కోర్టుకు లేదా పోలీస్‌ స్టేషన్‌కు ఎందుకు వెళ్లలేదు. మేమూ కూడా అంతే. టాలీవుడ్‌లోని కాస్టింగ్‌ కౌచ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న తెలుగు అమ్మాయిల పట్ల మీకు కనీసం గౌరవం కూడా లేదని ఆమె పవన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీరు బలవంతంగా నోరు తెరిచి మాట్లాడాల్సిన అవసరం లేదు. మేము మిమ్మల్ని అర్థం చేసుకుంటాం. అమ్మాయిలు పవన్‌ కల్యాణ్‌ మద్దతును ఎప్పుడూ అడగొద్దు. సినిమా పరిశ్రమపై అసహ్యం వేస్తోందని ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

tags : srireddy, pawankalyan

Latest News
*హాయ్ లాండ్ అగ్రిగోల్డ్ ది కాదా
*కాంగ్రెస్ లో కమ్మవారికి అన్యాయం
*సిబిఐ ఎపికి రావద్దన్న జిఓ-ఉండవల్లి రియాక్షన్
*చంద్రబాబు సిబిఐ జిఓ ఎందుకు ఇచ్చారంటే..
*రేవంత్ కుటుంబానికి 16 కోట్ల ఆస్తి
*జనగామ నుంచి కోదండరామ్ పోటీచేస్తారా
*రాహుల్ ఇంటి వద్దే ధర్నా చేసిన కాంగ్రెస్ నేత
*నాకు మంత్రి పదవే ఎక్కువ అంటున్న నేత
*ఎపిలోకి సిబిఐ అడుగు పెట్టవద్దు-ఉత్తర్వులు
*చింతమనేని మరో ఆగడం
*చల్లబడ్డ సామా రంగారెడ్డి-కాని..
*సి.ఎమ్. ప్రత్యేకాధికారి రాజీనామా
*కొత్తగా తెలంగాణ రెబెల్స్ ప్రంట్
*చంద్రబాబు అందుకే వణుకుతున్నారు
*సిబిఐ మా అనుమతి తీసుకోవల్సిందే-చినరాజప్ప
*ఒక్కోనియోజకవర్గంలో వెయ్యి కోట్ల అవినీతి-పవన్
*దానం నాగేందర్ కు కీలక మద్దతు
*చంద్రబాబుతో పొత్తు ఎందుకో చెప్పండి
*ఇటలీ ఏజెంట్లు మత మార్పిడుల ప్రోత్సాహం
*రాజకీయ సన్యాసం సవాల్ కట్టుబడి ఉంటా
*టిఆర్ఎస్ కు రాజీనామా లేదన్న ఎమ్.పిలు
*కెసిఆర్ గవర్నర్ వద్దకు 40 సార్లు వెళ్లారు
*అమెరికా నుంచి టిఆర్ఎస్ ప్రచారం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info