A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దేశంలో అంతర్యుద్దం రావచ్చు- టిడిపి
Share |
November 16 2018, 9:18 pm

కేంద్రం అనుసరిస్తున్న వైఖరి పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, అంతర్యుద్ధం వచ్చినా రావచ్చని తెలుగుదేశం ఎమ్.పి రవీంద్ర బాబు బ్యాఖ్యానించారు.అంతర్యుద్దం వస్తే కేంద్రమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. శనివారం కాకినాడలో ఏర్పాటు చేయాల్సిన పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ను మహారాష్ట్రకు తరలించడాన్ని తప్పుబట్టారు. ‘దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కేంద్రం చూస్తోం దా? దక్షిణ భారత దేశాన్ని వేరు చేయాలని అనుకుంటున్నారా? ఈస్ట్‌ ఇండియా కంపెనీకి, మోదీ ప్రభుత్వానికి తేడాఏంటి? ప్రజలు తిరగబడతారు’ అని రవీంద్ర బాబు హెచ్చరించారు.

tags : tdp, internal war

Latest News
*హాయ్ లాండ్ అగ్రిగోల్డ్ ది కాదా
*కాంగ్రెస్ లో కమ్మవారికి అన్యాయం
*సిబిఐ ఎపికి రావద్దన్న జిఓ-ఉండవల్లి రియాక్షన్
*చంద్రబాబు సిబిఐ జిఓ ఎందుకు ఇచ్చారంటే..
*రేవంత్ కుటుంబానికి 16 కోట్ల ఆస్తి
*జనగామ నుంచి కోదండరామ్ పోటీచేస్తారా
*రాహుల్ ఇంటి వద్దే ధర్నా చేసిన కాంగ్రెస్ నేత
*నాకు మంత్రి పదవే ఎక్కువ అంటున్న నేత
*ఎపిలోకి సిబిఐ అడుగు పెట్టవద్దు-ఉత్తర్వులు
*చింతమనేని మరో ఆగడం
*చల్లబడ్డ సామా రంగారెడ్డి-కాని..
*సి.ఎమ్. ప్రత్యేకాధికారి రాజీనామా
*కొత్తగా తెలంగాణ రెబెల్స్ ప్రంట్
*చంద్రబాబు అందుకే వణుకుతున్నారు
*సిబిఐ మా అనుమతి తీసుకోవల్సిందే-చినరాజప్ప
*ఒక్కోనియోజకవర్గంలో వెయ్యి కోట్ల అవినీతి-పవన్
*దానం నాగేందర్ కు కీలక మద్దతు
*చంద్రబాబుతో పొత్తు ఎందుకో చెప్పండి
*ఇటలీ ఏజెంట్లు మత మార్పిడుల ప్రోత్సాహం
*రాజకీయ సన్యాసం సవాల్ కట్టుబడి ఉంటా
*టిఆర్ఎస్ కు రాజీనామా లేదన్న ఎమ్.పిలు
*కెసిఆర్ గవర్నర్ వద్దకు 40 సార్లు వెళ్లారు
*అమెరికా నుంచి టిఆర్ఎస్ ప్రచారం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info