A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సుదాకర్ యాదవ్ vs శివస్వామి-క్రైస్తవ వివాదం
Share |
July 20 2018, 2:18 pm

క్రైస్తవ మత ప్రచార సబలకు వెళ్లిన పుట్టా సుదాకర్ యాదవ్ కు తిరుమల తిరుపతి దేవ స్తానం చైర్మన్ పదవి ఇవ్వడం ఏమిటని ప్రశ్నించిన తాళ్లాయపాలెం పీఠాదిపతి శివస్వామికి వ్యతిరేకంగా యాదవ సభ తరుపున కొందరు నిరసన చేశారు. ఆయన శ్రీశైవ క్షేత్రాన్ని ముట్టడించడానికి వీరు ప్రయత్నించారు. పోలీసులు వీరిని అడ్డుకున్నారు. కాగా యాదవులకు వ్యతిరేకంగా మాట్లాడానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సుధాకర్ యాదవ్ కు బదులు గా మరొక యాదవుడికి టిటిడి చైర్మన్ పదవి ఇవ్వాలని చెబుతున్నాని శివస్వామి అంటున్నారు.కాగా తాను కేవలం అతిధిగానే వెళ్లాను తప్ప ప్రచారానికి వెళ్లలేదని, తాను కృష్ణ దేవాలయం కూడా కట్టించానని సుదాకర్ యాదవ్ అంటున్నారు.

tags : sivaswamy, christian

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info