A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విదేశీ గడ్డపై మోడీపై బాబు విమర్శలా- బిజెపి
Share |
November 16 2018, 9:02 pm

సింగపూర్ లో ప్రధాని మోడీని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించడంపై బిజెపి ఆక్షేపణ చెప్పింది.సింగపూర్‌ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీని చంద్రబాబు నిందించడం అభ్యంతరకరం అని ఎపి బిజెపి అద్యక్షుడు కంభంపాటి హరిబాబు అన్నారు. గతంలో ఏ పార్టీ నాయకుడూ విదేశీ గడ్డపై ప్రధానిని నిందించలేదని ఆయన అన్నారు. ప్రధాని దీక్షను తప్పుబట్టిన చంద్రబాబు.. ఈ నెల 20న దీక్ష చేస్తారో సమాధానం చెప్పాలి?’ అని ప్రశ్నించారు.కేంద్రం పై చంద్రబాబు నాయుడు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

tags : haribabu, modi,babu

Latest News
*హాయ్ లాండ్ అగ్రిగోల్డ్ ది కాదా
*కాంగ్రెస్ లో కమ్మవారికి అన్యాయం
*సిబిఐ ఎపికి రావద్దన్న జిఓ-ఉండవల్లి రియాక్షన్
*చంద్రబాబు సిబిఐ జిఓ ఎందుకు ఇచ్చారంటే..
*రేవంత్ కుటుంబానికి 16 కోట్ల ఆస్తి
*జనగామ నుంచి కోదండరామ్ పోటీచేస్తారా
*రాహుల్ ఇంటి వద్దే ధర్నా చేసిన కాంగ్రెస్ నేత
*నాకు మంత్రి పదవే ఎక్కువ అంటున్న నేత
*ఎపిలోకి సిబిఐ అడుగు పెట్టవద్దు-ఉత్తర్వులు
*చింతమనేని మరో ఆగడం
*చల్లబడ్డ సామా రంగారెడ్డి-కాని..
*సి.ఎమ్. ప్రత్యేకాధికారి రాజీనామా
*కొత్తగా తెలంగాణ రెబెల్స్ ప్రంట్
*చంద్రబాబు అందుకే వణుకుతున్నారు
*సిబిఐ మా అనుమతి తీసుకోవల్సిందే-చినరాజప్ప
*ఒక్కోనియోజకవర్గంలో వెయ్యి కోట్ల అవినీతి-పవన్
*దానం నాగేందర్ కు కీలక మద్దతు
*చంద్రబాబుతో పొత్తు ఎందుకో చెప్పండి
*ఇటలీ ఏజెంట్లు మత మార్పిడుల ప్రోత్సాహం
*రాజకీయ సన్యాసం సవాల్ కట్టుబడి ఉంటా
*టిఆర్ఎస్ కు రాజీనామా లేదన్న ఎమ్.పిలు
*కెసిఆర్ గవర్నర్ వద్దకు 40 సార్లు వెళ్లారు
*అమెరికా నుంచి టిఆర్ఎస్ ప్రచారం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info