A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ పై కోమటిరెడ్డి తీవ్ర ఆరోపణ
Share |
September 19 2018, 2:04 pm

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబంపైన, ప్రబుత్వంపైన కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆరోపణ చేశారు. ఎన్ కౌంటర్ అయిన గ్యాంగ్ స్టర్ నయీం కు చెందిన సొమ్మును కెసిఆర్ కుటుంబం, ప్రభుత్వం దోచుకున్నాయని ఆయన ఆరోపించారని కదనం వచ్చింది. ఇందులో ఆదారం ఉందో లేదో కాని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇలాంటి ఆరోపణ చేయడం సంచలనమే. ఆదారం లేకుండా మాట్లాడితే ఈయన కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.పైగా ఇది ఇరవైవేల కోట్ల రూపాయలు అని ఆయన అంటున్నారు. నయీం చనిపోయి నెలలు గడిచిపోయినా ఇంతవరకు కేసులో పురోగతి లేకుండా పోయిందని ఆయన అన్నారు.నయాం ఏసులో సంబందం ఉన్న టిఆర్ఎస్ నేతలను అరెస్టు చేయాలని ఆయన అన్నారు.

tags : komatireddy, kcr,allegation

Latest News
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info