A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇప్పుడు కూడా ప్రగతి భవన్ దాటి రారా
Share |
November 16 2018, 9:37 pm

అంబేద్కర్ జయంతి రోజున కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతి భవన్ నుంచి బయటకు రారా అని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. అంబేద్కర్‌ జయంతి రోజు కూడా సీఎం బయటికి వచ్చి నివాళులు అర్పించడానికి తీరికలేదని ఆరోపించారు. అంబేద్కర్‌కు అన్ని రాష్ట్రాల సీఎంలు నివాళులు అర్పిస్తుంటే కేసీఆర్‌ మాత్రం అహంకారంతో ప్రగతి భవన్‌లోనే ఉంటున్నాడని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ నాయకత్వంలో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.

tags : komatireddy, kcr

Latest News
*హాయ్ లాండ్ అగ్రిగోల్డ్ ది కాదా
*కాంగ్రెస్ లో కమ్మవారికి అన్యాయం
*సిబిఐ ఎపికి రావద్దన్న జిఓ-ఉండవల్లి రియాక్షన్
*చంద్రబాబు సిబిఐ జిఓ ఎందుకు ఇచ్చారంటే..
*రేవంత్ కుటుంబానికి 16 కోట్ల ఆస్తి
*జనగామ నుంచి కోదండరామ్ పోటీచేస్తారా
*రాహుల్ ఇంటి వద్దే ధర్నా చేసిన కాంగ్రెస్ నేత
*నాకు మంత్రి పదవే ఎక్కువ అంటున్న నేత
*ఎపిలోకి సిబిఐ అడుగు పెట్టవద్దు-ఉత్తర్వులు
*చింతమనేని మరో ఆగడం
*చల్లబడ్డ సామా రంగారెడ్డి-కాని..
*సి.ఎమ్. ప్రత్యేకాధికారి రాజీనామా
*కొత్తగా తెలంగాణ రెబెల్స్ ప్రంట్
*చంద్రబాబు అందుకే వణుకుతున్నారు
*సిబిఐ మా అనుమతి తీసుకోవల్సిందే-చినరాజప్ప
*ఒక్కోనియోజకవర్గంలో వెయ్యి కోట్ల అవినీతి-పవన్
*దానం నాగేందర్ కు కీలక మద్దతు
*చంద్రబాబుతో పొత్తు ఎందుకో చెప్పండి
*ఇటలీ ఏజెంట్లు మత మార్పిడుల ప్రోత్సాహం
*రాజకీయ సన్యాసం సవాల్ కట్టుబడి ఉంటా
*టిఆర్ఎస్ కు రాజీనామా లేదన్న ఎమ్.పిలు
*కెసిఆర్ గవర్నర్ వద్దకు 40 సార్లు వెళ్లారు
*అమెరికా నుంచి టిఆర్ఎస్ ప్రచారం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info