A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మూడో ప్రపంచ యుద్దం వస్తుందా
Share |
September 19 2018, 2:04 pm

సిరియాపై అమెరికా కూటమి దాడులు చేయడంతో రష్యా తీవ్ర హెచ్చరిక చేసింది. మూడో ప్రపంచ యుద్దానికి సిద్దం కావాలని వ్యాఖ్యానించింది.రష్యా ప్రజలకు ఈ మేరకు ప్రభుత్వం మీడియా సంస్థ ఈ హెచ్చరిక చేసింది.ప్రభుత్వపరంగానే ఈ సంకేతాలు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. సిరియా సంక్షోభం మూడో ప్రపంచ యుద్ధానికి కేంద్ర బిందువు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.ప్రజలు తమను తాము రక్షించుకునేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సూచించింది. బాంబు షెల్టర్‌లలో ఉంటున్న సమయంలో ఐయోడిన్‌ ప్యాకెట్లను దగ్గరలో ఉంచుకుని రేడియేషన్‌కు గురి కాకుండా శరీరానికి రాసుకోవాలని చెప్పిందని వార్తా కధనాలు సూచిస్తున్నాయి.ఇది నిజమే అయితే మొత్తం ప్రపంచం అంతా సంక్షోభంలో చిక్కుకుంటుంది.

tags : russia, thir world war

Latest News
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info