A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీ మళ్లీ ప్రధాని కారు-టిడిపి
Share |
July 23 2018, 5:47 am

ప్రదానిగా మళ్లీ నరేంద్ర మోడీ అయ్యే అవకాశాలు లేవని టిడిపి ఎమ్.పి గల్లా జయదేవ్ అబిప్రాయపడ్డారు.వచ్చే ఎన్నికలలో పరిస్థితులు మారిపోతాయని ఆయన అన్నారు. పార్లమెంట్‌లో రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతుంటే మోదీ సర్కార్‌ అడ్డుపడుతోందని మండిపడ్డారు.
పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా ఇతర పార్టీలను ముందుకు తోసి పబ్బం గడుపుకొన్నారని విమర్శించారు. అంబేడ్కర్‌ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వంపై పోరాడుదామని జయదేవ్ అన్నారు.

tags : galla, modi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info