A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి దెబ్బకు మోడీ, షాలకు భయం
Share |
September 19 2018, 2:15 pm

ఎపి తెలుగుదేశం అద్యక్షుడు కళా వెంకటరావు భలే విషయం చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎన్.డి.ఎ. నుంచి బయటకు రావడం వల్లే ప్రదాని మోడీ, బిజెపి అద్యక్షుడు అమిత్ షా లు భయపడుతున్నారని, అందుకే నిరాహార దీక్ష చేశారని ఆయన చెప్పేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి వ్యతిరేకంగా అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు సిద్ధమైతే అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు పలికాయని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు భయం పట్టుకుందని వెంకటరావు చెప్పారు.

tags : modi, kala

Latest News
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info