A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వైసిపి ఎమ్మెల్యేలు రాజీనామా యోచన
Share |
November 16 2018, 9:20 pm

ప్రత్యేక హోదా సాధనలో భాగంగా వైసిపి ఎమ్మెల్యేలంతా కూడా రాజీనామా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన సాగుతోందని ఒక కదనం వచ్చింది.ప్రత్యేక హోదాను కేంద్రం ఇవ్వనందుకు నిరసనగా రాజీనామాలు చేయాలన్న ప్రతిపాదన వచ్చిందని చెబుతున్నారు. ఇప్పటికే ఎంపీలు రాజీనామా చేసినందున వారికి సంఘీభావంగా ఎమ్మెల్యేలం కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దామని కొందరు నేతలు పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ముందు ప్రతిపాదించినట్లు పార్టీ సీనియర్‌ నేత చెప్పినట్లు మీడియాలో ఒక వార్త వచ్చింది. తద్వారా ప్రత్యేకహోదా పోరులో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముందు బాగాన ఉందన్న సంకేతం కూడా ఇచ్చినట్లు అవుతుందని ఈ ప్రతిపాదన చేసిన వారు చెబుతున్నారు.

tags : ysr congress, resignation

Latest News
*హాయ్ లాండ్ అగ్రిగోల్డ్ ది కాదా
*కాంగ్రెస్ లో కమ్మవారికి అన్యాయం
*సిబిఐ ఎపికి రావద్దన్న జిఓ-ఉండవల్లి రియాక్షన్
*చంద్రబాబు సిబిఐ జిఓ ఎందుకు ఇచ్చారంటే..
*రేవంత్ కుటుంబానికి 16 కోట్ల ఆస్తి
*జనగామ నుంచి కోదండరామ్ పోటీచేస్తారా
*రాహుల్ ఇంటి వద్దే ధర్నా చేసిన కాంగ్రెస్ నేత
*నాకు మంత్రి పదవే ఎక్కువ అంటున్న నేత
*ఎపిలోకి సిబిఐ అడుగు పెట్టవద్దు-ఉత్తర్వులు
*చింతమనేని మరో ఆగడం
*చల్లబడ్డ సామా రంగారెడ్డి-కాని..
*సి.ఎమ్. ప్రత్యేకాధికారి రాజీనామా
*కొత్తగా తెలంగాణ రెబెల్స్ ప్రంట్
*చంద్రబాబు అందుకే వణుకుతున్నారు
*సిబిఐ మా అనుమతి తీసుకోవల్సిందే-చినరాజప్ప
*ఒక్కోనియోజకవర్గంలో వెయ్యి కోట్ల అవినీతి-పవన్
*దానం నాగేందర్ కు కీలక మద్దతు
*చంద్రబాబుతో పొత్తు ఎందుకో చెప్పండి
*ఇటలీ ఏజెంట్లు మత మార్పిడుల ప్రోత్సాహం
*రాజకీయ సన్యాసం సవాల్ కట్టుబడి ఉంటా
*టిఆర్ఎస్ కు రాజీనామా లేదన్న ఎమ్.పిలు
*కెసిఆర్ గవర్నర్ వద్దకు 40 సార్లు వెళ్లారు
*అమెరికా నుంచి టిఆర్ఎస్ ప్రచారం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info