A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సిరియా అద్యక్షుడిని అమెరికా టార్గెట్ చేసిందా
Share |
July 23 2018, 5:46 am

అంతర్యుద్దంతో అట్టుడుకుతున్న సిరియా దేశంపై అమెరికా , బ్రిటన్ ,ప్రాన్స్ దేశాలపై దాడులు చేశాయి. అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దీనిని దృవీకరించారు. సిరియా అద్యక్షుడు అల్ అసద్ లక్ష్యంగా అమెరికా ఈ దాడులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.సిరియా రాజదాని డమస్కస్ లో పెద్ద పెద్ద పేలుడు శబ్దాలు వస్తున్నాయి. ఇరాక్, లిబియాలలో ఆ దేశ అద్యక్షులుగా ఉన్నవారిపై గతంలో అమెరికా దాడులు చేసినట్లుగానే ఇప్పుడు జరుగుతున్నాయన్న అభిప్రాయం కలుగుతోంది. సిరియాలో రసాయన దాడుల వెనుక రష్యా హస్తం ఉందని అమెరికా ఆరోపిస్తున్న నేపద్యంలో ఈ దాడులకు ప్రాదాన్యం ఏర్పడింది.సిరియా అద్యక్స/డికి రష్యా మద్దతు ఇస్తుండగా, అమెరికా తదితర దేశాలు వ్యతిరేకిస్తున్నాయి.

tags : syria, america

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info