A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో అవనితి పెరిగిపోయింది-మాజీ సి.ఎస్
Share |
September 19 2018, 2:32 pm

ఆందప్రప్రదేశ్ లో అవినీతి తీవ్రంగా ఉందని ప్రబుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాం అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతిచోటా అవినీతి వేళ్లూనుకుపోయిందని, సాగునీటి ప్రాజెక్టులు తదితరాల పేరుతో అవినీతి విశృంఖలంగా మారిందని విచారం వ్యక్తం చేశారు. అధికార కేంద్రీకరణ తప్పుడు విధానమని ఆయన అన్నారు.
తామేదో పెద్ద తాజ్‌మహల్‌ను నిర్మించి చరిత్రలో చిరస్థాయిగా నిలచిపోవాలనే పిచ్చితనం నుంచి పాలకులు దూరం కావాలని హితవు పలికారు. వారి పేరు కోసం ప్రజలు ఎన్నుకోలేదనే విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రభుత్వం మొత్తం ఒకేచోట ఎందుకు కేంద్రీకృతం కావాలి? కేవలం ఒకే నగరంలోనే అన్నీ ఎందుకు ఉండాలి? అని ప్రశ్నించారు. అధికార కేంద్రీకరణ అనేది మౌలిక సిద్ధాంతానికే వ్యతిరేకమని చెప్పారు. సింగపూర్‌ ప్రైవేట్‌ సంస్థల కన్సార్టియం ప్రతిపాదన సరికాదని సర్వీసులో ఉండగానే తాను తప్పుపట్టానని, ఫైల్‌లో ఆ మేరకు స్పష్టంగా రాశానని అజయ్ కల్లాం అన్నారు.

tags : ap, ajay

Latest News
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info