A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీపై ఖుష్బూ ఆరోపణ
Share |
November 16 2018, 9:40 pm

ప్రధాని నరేంద్ర మోడీపై ప్రముఖ నటి ,కాంగ్రెస్ నేత ఖుష్భు తీవ్ర ఆరోపణ చేశారు. మోడీ విమానంలోనే టిపిన్ ,బోజనం చేశారని, ఆ తర్వాత దీక్షలో పాల్గొన్నారని ఆరోపించారు.తమిళనాడు పర్యటనకు మోడీ ప్రత్యేక విమానంలో వచ్చినప్పుడు మద్యలోనే ఆయన ఆహారం తీసుకున్నారని ఆమె అంటున్నారు. తిని దీక్ష చేపట్టిన ప్రధాని ప్రపంచంలో మోదీ ఒక్కరే. తమిళజాతి కావేరీ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై రగిలిపోతోందని ఆమె వ్యాఖ్యానించారు.. అందువల్లే మోదీ రోడ్డుమార్గంలో కాకుండా హెలికాప్టర్‌లో ప్రయాణించారని ఆమె ఎద్దేవ చేశారు.

tags : khushbu, modi

Latest News
*హాయ్ లాండ్ అగ్రిగోల్డ్ ది కాదా
*కాంగ్రెస్ లో కమ్మవారికి అన్యాయం
*సిబిఐ ఎపికి రావద్దన్న జిఓ-ఉండవల్లి రియాక్షన్
*చంద్రబాబు సిబిఐ జిఓ ఎందుకు ఇచ్చారంటే..
*రేవంత్ కుటుంబానికి 16 కోట్ల ఆస్తి
*జనగామ నుంచి కోదండరామ్ పోటీచేస్తారా
*రాహుల్ ఇంటి వద్దే ధర్నా చేసిన కాంగ్రెస్ నేత
*నాకు మంత్రి పదవే ఎక్కువ అంటున్న నేత
*ఎపిలోకి సిబిఐ అడుగు పెట్టవద్దు-ఉత్తర్వులు
*చింతమనేని మరో ఆగడం
*చల్లబడ్డ సామా రంగారెడ్డి-కాని..
*సి.ఎమ్. ప్రత్యేకాధికారి రాజీనామా
*కొత్తగా తెలంగాణ రెబెల్స్ ప్రంట్
*చంద్రబాబు అందుకే వణుకుతున్నారు
*సిబిఐ మా అనుమతి తీసుకోవల్సిందే-చినరాజప్ప
*ఒక్కోనియోజకవర్గంలో వెయ్యి కోట్ల అవినీతి-పవన్
*దానం నాగేందర్ కు కీలక మద్దతు
*చంద్రబాబుతో పొత్తు ఎందుకో చెప్పండి
*ఇటలీ ఏజెంట్లు మత మార్పిడుల ప్రోత్సాహం
*రాజకీయ సన్యాసం సవాల్ కట్టుబడి ఉంటా
*టిఆర్ఎస్ కు రాజీనామా లేదన్న ఎమ్.పిలు
*కెసిఆర్ గవర్నర్ వద్దకు 40 సార్లు వెళ్లారు
*అమెరికా నుంచి టిఆర్ఎస్ ప్రచారం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info