A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇక్కడి ఎమ్మెల్యే బీకాంలో ఫిజిక్స్‌ చదివాడట..
Share |
September 19 2018, 2:55 pm

విజయవాడ్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ను విపక్ష నేత జగన్ ఎద్దేవ చేశారు. . విజయవాడ చిట్టి నగర్ సమస్యలను ప్రస్తావిస్తూ, ఇక ఇక్కడి ఎమ్మెల్యే బీకాంలో ఫిజిక్స్‌ చదివానంటాడు. డబ్బులకు అమ్ముడుపోయినా, అభివృద్ధి కోసమే వెళ్లానని చెప్పుకుంటాడాయన. ఆయనకూ ఈ పేదలు కనిపించరు. నాలుగేళ్ల చంద్రబాబు పాలన నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నట్లుంది. రాజధానిలో ఒక్క ఇటుకా పడదు... స్కాంలు మాత్రం జరుగుతాయి. అభివృద్ధి, పేదలు ఆయనకు గుర్తుకురావు అవినీతి మాత్రం బాగా తెలుసు. ఎన్నికలప్పుడు ‘ఆయనొస్తే బాగుంటుంది..’ అని టీవీల్లో యాడ్స్‌ ఇచ్చారు. అవును, ఆయన వచ్చారు. ఇప్పుడేం జరిగింది.. విజయవాడలో కనీవినీ ఎరుగని రీతిలో కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ నుంచి దుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజల ఘటనలు జరిగాయి. ఆర్థిక అవసరాలను అడ్డంపెట్టుకుని మహిళల జీవితాలతో ఆటలాడుకురు టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు. ఆ దుశ్వాసనులను జైల్లోపెట్టాల్సిందిపోయి, ఎంక్వైరీ పేరుతో కాపాడుతారు బాబుగారు. ఇక్కడి ఎంపీ అక్రమంగా బస్సులు తిప్పుతారు. అడ్డుకున్న ఐఏఎస్‌పై దౌర్జన్యం చేస్తారు. కేసులు పెట్టాల్సిన చంద్రబాబేమో పంచాయితీ చేస్తాడు. అని జగన్ వ్యాఖ్యానించారు.

tags : jagan, jaleel khan

Latest News
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info