A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీ ఆమెకు చెప్పులు తొడిగారు
Share |
September 19 2018, 10:17 am

ప్రధాని మోడీ అకస్మాత్తుగా ఒక మహిళకు చెప్పులు తొడిగిన ఘట్టం హాట్ టాపిక్ అయింది. చత్తీస్ గడ్ పర్యటనలో బాగంగా ఆయన జరిగిన ఒక బహిరంగ సబలో సడన్ గా మోడీ ఒక మహిళ వద్దకు వెళ్లారు. గిరిజన మహిళ అయిన ఆమె కొత్త చెప్పులు ఇచ్చి వాటిని తొడుక్కోవడానికి ఆయన సహకరించారు.దీనికి సంబందించిన ఫొటోలు చూసి ప్రజల నుంచి ప్రశంసిస్తున్నారని కదనాలు వచ్చాయి.‘అతడి చర్యలు ఎప్పటికీ ప్రధాన సేవకుడు అనే మాటలను నిరూపిస్తున్నాయి. మహిళను గౌరవించడానికి ఇదొక మార్గం’ అంటూ భాజపా వరస ట్వీట్లలో స్పందించింది.

tags : modi, chappals

Latest News
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info