A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు పై కేసు పెట్టాలి-జగన్
Share |
November 16 2018, 10:00 pm

రాజధాని ప్రాంతంలో తన బినామీలు కొన్న తర్వాత రాజదాని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి మేలు జరిగేలా మిగిలిన భూములను కృష్ణా,గుంటూరు జిల్లాలలో వ్యవసాయ జోన్ గా మార్చారని విపక్ష నేత జగన్ విమర్శించారు. సామాన్య రైతుల పొట్టలు కొట్టే విదంగా వ్యవహరించి ,తన మద్దతుదారులు కొనుగోలు చేసిన భూములకు కోట్లు పలికేలా చేసుకున్నారని ఆయన అన్నారు. అదే సమయంలో రైతుల నుంచి బలవంతంగా బూములు లాక్కొన్నారని, ఎవరైనా ఇవ్వకపోతే పంటలు తగలపెట్టించారని ఆయన అన్నారు. తాత్కాలిక అసెంబ్లీకి అడుగు దర పదివేల రూపాయలు ఖర్చు పెట్టారని, దీనిని బట్టి ఏ లెవెల్ లో అవినీతి జరగుతుందో చెపపవసరం లేదని ఆయన అన్నారు. రాజధాని కట్టే ఉద్దేశం ఈ పెద్ద మనిషికి ఉందా అని అడుతున్నానని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు పై ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసు పెట్టాలని జగన్ డిమాండ్ చేశారు.

tags : jaan, babu, case,insider

Latest News
*టిఆర్ఎస్ లో చేరిన టిడిపి నేత
*హాయ్ లాండ్ అగ్రిగోల్డ్ ది కాదా
*కాంగ్రెస్ లో కమ్మవారికి అన్యాయం
*సిబిఐ ఎపికి రావద్దన్న జిఓ-ఉండవల్లి రియాక్షన్
*చంద్రబాబు సిబిఐ జిఓ ఎందుకు ఇచ్చారంటే..
*రేవంత్ కుటుంబానికి 16 కోట్ల ఆస్తి
*జనగామ నుంచి కోదండరామ్ పోటీచేస్తారా
*రాహుల్ ఇంటి వద్దే ధర్నా చేసిన కాంగ్రెస్ నేత
*నాకు మంత్రి పదవే ఎక్కువ అంటున్న నేత
*ఎపిలోకి సిబిఐ అడుగు పెట్టవద్దు-ఉత్తర్వులు
*చింతమనేని మరో ఆగడం
*చల్లబడ్డ సామా రంగారెడ్డి-కాని..
*సి.ఎమ్. ప్రత్యేకాధికారి రాజీనామా
*చంద్రబాబు తెలివైనవాడు- కిరణ్ కుమార్ రెడ్డి
*చంద్రబాబుకు ఏదో మానసిక వ్యాధి
*కొత్తగా తెలంగాణ రెబెల్స్ ప్రంట్
*చంద్రబాబు అందుకే వణుకుతున్నారు
*సిబిఐ మా అనుమతి తీసుకోవల్సిందే-చినరాజప్ప
*ఒక్కోనియోజకవర్గంలో వెయ్యి కోట్ల అవినీతి-పవన్
*దానం నాగేందర్ కు కీలక మద్దతు
*చంద్రబాబుతో పొత్తు ఎందుకో చెప్పండి
*ఇటలీ ఏజెంట్లు మత మార్పిడుల ప్రోత్సాహం
*రాజకీయ సన్యాసం సవాల్ కట్టుబడి ఉంటా
*టిఆర్ఎస్ కు రాజీనామా లేదన్న ఎమ్.పిలు
*కెసిఆర్ గవర్నర్ వద్దకు 40 సార్లు వెళ్లారు
*అమెరికా నుంచి టిఆర్ఎస్ ప్రచారం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info