A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
శ్రీరెడ్డికి పవన్ కళ్యాణ్ సలహా
Share |
September 19 2018, 2:10 pm

అర్దనగ్న నిరసనలు చేసిన శ్రీ రెడ్డికి ప్రముఖ నటుడు,జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఒక సలహా ఇచ్చారు. కాస్టింగ్‌ కౌచ్‌ విష సంస్కృతికి బలయ్యానంటూ ఇటీవల మీడియా ముందుకు వచ్చిన శ్రీరెడ్డి బహిరంగ ప్రదర్శనలు మానుకొని, ఆమెను మోసం చేసిన వారిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని పవన్ సూచించారు. ఆమెకు జరిగిన అన్యాయంపై న్యాయస్థానాల్లో పోరాడాలని పవన్‌ అన్నారు. మహిళలపై దేశం అంతటా జరుగుతున్న దారుణ ఘటనలు క్షమించరానివని ఆయన అన్నారు.వీటిని అరికట్టడానికి బలమైన చట్టాలు కావాలని ఆయన అన్నారు.

tags : pawan, srireddy

Latest News
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info