A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇద్దరు బిజెపి మంత్రుల రాజీనామా
Share |
July 20 2018, 2:13 pm

కశ్మీర్ లో జరిగిన దారుణ మానభంగం ఘటన, ఆ తర్వాత ఏర్పడిన పరిణామాల నేపద్యంలో కాశ్మీర్ లో ఇద్దరు బిజెపి మంత్రులు ప్రభుత్వం నుంచి వైదొలిగారు.కతువా ఘటనను ప్రధాని మోడీ కూడా తీవ్రంగా ఖండించారు. దాంతో వీరిద్దరు రాజీనామా చేయక తప్పలేదని చెబుతున్నారు. నిందితులకు మద్దతు పలికారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కేబినెట్‌లోని ఇద్దరు బీజేపీ మంత్రులు లాల్‌ సింగ్‌, చంద్ర ప్రకాశ్‌ గంగా ప్రభుత్వం నుంచి వైదొలిగారు. వారి చేత రాజీనామా చేయిస్తారా లేక మీతో తెగతెంపులు చేసుకోమంటారా.. అని సీఎం మెహబూబా ముఫ్తీ వార్నింగ్‌ ఇవ్వడంతో బీజేపీ కేంద్ర నాయకత్వం వారితో రాజీనామాలు చేయించింది.

tags : kashmir, ministers, resign

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info