A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు రెండుసార్లు మోసం చేశారన్న రవి
Share |
November 16 2018, 9:10 pm

ఎపి ముఖ్యమంత్రి,టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తనను రెండు సార్లు మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి అన్నారు. ఆయన విపక్ష నేత ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీలో తనకు గౌరవం ఇవ్వలేదని అన్నారు. పదవుల కోసం తాను పార్టీ మారలేదని, తనకు అప్పగించిన బాధ్యతలకు అనుగుణంగా ప్రజాసేవకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. చంద్రబాబు తనను రెండుసార్లు మోసం చేశారని, రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీపై నమ్మకం పోయిందన్నారు. కార్యకర్తలు, స్నేహితులతో చర్చించిన అనంతరం టీడీపీని వీడి వైఎస్సార్‌ సీపీతో చేరినట్లు రవి అన్నారు. జగన్ ఆయనకు పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

tags : ravi, chandrababu, cheater

Latest News
*హాయ్ లాండ్ అగ్రిగోల్డ్ ది కాదా
*కాంగ్రెస్ లో కమ్మవారికి అన్యాయం
*సిబిఐ ఎపికి రావద్దన్న జిఓ-ఉండవల్లి రియాక్షన్
*చంద్రబాబు సిబిఐ జిఓ ఎందుకు ఇచ్చారంటే..
*రేవంత్ కుటుంబానికి 16 కోట్ల ఆస్తి
*జనగామ నుంచి కోదండరామ్ పోటీచేస్తారా
*రాహుల్ ఇంటి వద్దే ధర్నా చేసిన కాంగ్రెస్ నేత
*నాకు మంత్రి పదవే ఎక్కువ అంటున్న నేత
*ఎపిలోకి సిబిఐ అడుగు పెట్టవద్దు-ఉత్తర్వులు
*చింతమనేని మరో ఆగడం
*చల్లబడ్డ సామా రంగారెడ్డి-కాని..
*సి.ఎమ్. ప్రత్యేకాధికారి రాజీనామా
*కొత్తగా తెలంగాణ రెబెల్స్ ప్రంట్
*చంద్రబాబు అందుకే వణుకుతున్నారు
*సిబిఐ మా అనుమతి తీసుకోవల్సిందే-చినరాజప్ప
*ఒక్కోనియోజకవర్గంలో వెయ్యి కోట్ల అవినీతి-పవన్
*దానం నాగేందర్ కు కీలక మద్దతు
*చంద్రబాబుతో పొత్తు ఎందుకో చెప్పండి
*ఇటలీ ఏజెంట్లు మత మార్పిడుల ప్రోత్సాహం
*రాజకీయ సన్యాసం సవాల్ కట్టుబడి ఉంటా
*టిఆర్ఎస్ కు రాజీనామా లేదన్న ఎమ్.పిలు
*కెసిఆర్ గవర్నర్ వద్దకు 40 సార్లు వెళ్లారు
*అమెరికా నుంచి టిఆర్ఎస్ ప్రచారం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info