A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు - రాజ్యాంగస్పూర్తిపై స్పీచ్
Share |
April 21 2018, 2:01 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజ్యాంగ స్పూర్తి గురించి ఉపన్యాసం చేశారు.రాజ్యాంగ స్పూర్తికి నాంది పలికిన వ్యక్తి అంబేద్కర్ అని ఆయన అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్బంగా ఆయన ప్రసంగించారు. రాజ్యాంగం ఎంత మంచిదైనా.. దాన్ని అమలు చేసే వారి చిత్తశుద్ధిపైనే ఆధాపడి ఉంటుందని అంబేడ్కర్‌ ఆనాడే స్పష్టం చేశారని సీఎం అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో పేదవాళ్లు ఎక్కువమంది ఉన్నారని.. రాష్ట్రంలో వెనకబడిన వర్గాలకు అండగా ఉంటోంది తెలుగుదేశం పార్టీ అనియ ఆన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా పేదవాళ్ల కోసం పనిచేస్తామని, పేదరికం లేని సమాజమే తన లక్ష్యమని ఆయన అన్నారు.ఫిరాయింపులు, ఎమ్మెల్యేల కొనుగోళ్లు కూడా రాజ్యాంగ స్పూర్తికిందకే వస్తాయా?

tags : babu, constiturion

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info