A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు దీక్ష చేస్తారట
Share |
September 19 2018, 11:06 am

కేంద్రం వైఖరికి నిరసనగా ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీక్ష చేయబోతున్నారు. ఈ నెల ఇరవైన అంటే ఆయ పుట్టిన రోజున నిరహార దీక్ష చేస్తానని ఆయన ప్రకటించారు.
నమ్మక ద్రోహం, కుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో ఈ నెల 30న తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు కూడా ఆయన తెలిపారు.ఎపికి కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందని ఆయన ఆరోపించారు. అంబేద్కర్ స్మృతి వనం ఆకృతిని కూడా ఆయన విడుదల చేశారు.ప్రదాని మోడీ దీక్ష చేయడాన్ని చంద్రబాబు తప్పు పట్టిన సంగతి తెలిసిందే.

tags : chandrababu, fast

Latest News
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info