A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ కు అంబటి జవాబు
Share |
April 21 2018, 1:52 am

తమపై జనసేన అదినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా మాత్రమే విమర్శలు చేస్తున్నారు తప్ప, అందులో అర్దం లేదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికార ప్రతినిది అంబటి రాంబాబు అన్నారు. టిడిపి, వైఎస్ ఆర్ కాంగ్రెస్ లకు పోటీగా ఎదగాలని అనుకుంటున్నందున పవన్ కళ్యాణ్ టిడిపితో కలిపి వైఎస్ ఆర్ కాంగ్రెస్ ను కూడా విమర్శిస్తున్నారని ఆయన అన్నారు.ఈ రెండుపార్టీలకు చిత్తశుద్ది లేదని పవన్ అనడాన్ని తప్పు పడుతూ తమ పార్టీ ఎమ్.పిలు రాజీనామా చేస్తే , అవిశ్వాస తీర్మానం పెడితే, ఆరు రోజుల పాటు ఆమరణ దీక్ష చేస్తే చిత్తశుద్ది లేదని ఎలా అంటారని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ అలా మాట్లాడడం అన్యాయం, పాపం కూడా అని రాంబాబు వ్యాఖ్యానించారు.

tags : ambati, pawankalyan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info