A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ కళ్లకు చిన్న సమస్య
Share |
July 20 2018, 2:16 pm

ప్రముఖ నటుడుపవన్ కళ్యాణ్ కు చిన్న సమస్య ఏదో వచ్చిందట .అందుకే ఆయన కళ్లజోడు పెట్టుకుని ఒక సినిమా కార్యక్రమానికి హాజరయ్యారు.దీనిపై ఆయన మాట్లాడుతూ ళ్లజోడు పెట్టుకుని మాట్లాడడానికి కారణం ఏమిటంటే నా కళ్లపై వెలుగు పడకూడదు. చిన్న ఐ ప్రాబ్లమ్ వచ్చింది. అంతేకానీ స్టయిల్ కోసం మాత్రం కాదు.అని తెలిపారు.రంగస్థలం సినిమా విజయవంతం అయిన సందర్బంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయం తెలిపారు.

tags : pawank, spectacle

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info