A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గన్ మెన్ తొలగింపు-కోమటిరెడ్డి ఫైర్
Share |
December 10 2018, 10:34 pm

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పోలీసులను నమ్ముకుంటే తాను ప్రజలను నమ్ముకున్నానని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తనకు ఉన్న గన్ మెన్ సదుపాయాన్ని కెసిఆర్ ప్రభుత్వం తొలగించిందని, తనకు గన్ మెన్ లను తొలగించారని ఆయన చెబుతూ
తనకు ఏమైనా జరిగితే కేసీఆర్‌తో పాటు ప్రభుత్వమే బాధ‍్యత వహించాలని ఆన్నారు. చావుకు భయపడే వ్యక్తిని కాదు. నేను చనిపోతే నా కొడుకు దగ్గరకు వెళతాను అంతే. ఇనాలాంటి వాళ్లను భూమి మీద లేకుండా చేయాలని చూస్తున్నారు. నీలాంటి పిరికిపందలాగా ఆస్పత్రిలో పోరాటం చేయలేదు. రోడ‍్డుమీద నిరాహార దీక్ష చేశాను. కోమాలోకి పోతానని తెలిసి కూడా భయపడకుండా దీక్ష చేశాను.అని ఆయన అన్నారు. అసెంబ్లీ సభ్యత్వాల రద్దుపై హైకోర్టులో ప్రభుత్వం మాట మార్చిందని ఆయన వ్యాఖ్యానించారు.తనకున్న నలుగురు గన్‌మెన్‌లను తీసివేశారని, పీఏని ఉపసంహరించారని, కావాలనే పాత కేసులను రీ ఓపెన్‌ చేయించి అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేశారని తెలిసిందని కోమటిరెడ్డి ఆరోపించారు.

tags : komatireddy, fire

Latest News
*పటేల్ రాజీనామ-చంద్రబాబు ఫైర్
*మోటార్ సైకిల్ పై ఎందుకు వచ్చానంటే..అసద్
*రిజర్వు బ్యాంక్ గవర్నర్ రాజీనామా
*కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
*ఈవిఎమ్ ల హాకింగ్- కాంగ్రెస్ నేత శ్రావణ్ డౌటు
*అమరావతిలో ప్రభుత్వ రియల్ ఎస్టేట్ బిజినెస్
*తెలంగాణకే కాదు..ఆంద్ర ప్రజలకు పరీక్షే- విశ్లేషణ
*ఉండవల్లికి కళ్లు తిరుగుతున్నాయి
*ఎపిలో ఎన్నికల ముందు మరో కొత్త స్కీమ్
*పార్టీ మారను-అదంతా కేంద్రం కుట్ర అట
*చంద్రబాబు-కట్టప్ప-బిజెపి
*క్షమాపణ కోరిన మాజీ ముఖ్యమంత్రి కుటుంబం
*తెలంగాణలో గబ్బిలాలను వాడిన నేతలు
*ఒడిషా లో కాంగ్రెస్ కోసం టిడిపి ప్లాన్ బి
*పోన్ చేసింది నిజమే కాని..కొండా వివరణ
*ప్రజా కూటమి ముందస్తు జాగ్రత్త
*రిజర్వు బ్యాంక్ గవర్నర్ రాజీనామా
*టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధికి కొండా ఫోన్
*టిఆర్ఎస్ కే మా మద్దతు- మజ్లిస్
*తెలంగాణలో కాంగ్రెస్ సి.ఎమ్. అభ్యర్దుల వెనుకంజ
*హంగ్ వస్తే ముందు మమ్మల్నే పిలవాలి-కూటమి
*తెలంగాణలో ఎవరు ఎటువైపు-ఇండియా టుడే
*అమరావతి అవినీతిమయం- మాజీ జస్టిస్
*అమరావతి-అంతర్జాతీయం-చంద్రబాబు
*ముస్లిం ప్రాంతాలంటేనే పోలీసులకు వివక్ష
*ఓట్ల లెక్కింపుపై కాంగ్రెస్ కొత్త డిమాండ్
*బిజెపికి టిఆర్ఎస్ బి టీమే..
*మహారాష్ట్ర కు షిర్డి ట్రస్టు 500 కోట్ల రుణం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info