A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బాబుపై విజయసాయి ద్వజం
Share |
April 26 2018, 3:16 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రాజ్యసభ సబ్యుడు, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రదాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. తాము ఎవరిని కలవాలన్నదానికి చంద్రబాబు అనుమతి అవసరం లేదని ఆయన అన్నారు. ప్రపంచంలోనే చంద్రబాబు అంత పెద్ద అబద్దాల కోరు, అవినీతిపరుడు మరొకరు లేరని ఆయన మండిపడ్డారు. ఎప్పుడు తప్పుడు ప్రచారాలు చేస్తూ రాజకీయాలు చేసే చంద్రబాబు కు తమను విమర్శించే అర్హత లేదని అన్నారు. తాము ప్రదానికి చంద్రబాబు అవినీతిపై ఫిర్యాదు చేశామని, వేల కోట్ల రూపాయలు చంద్రబాబు విదేశాలకు తరలించాడని, దానిపై విచారణ జరిగే వరకు తాము పోరాడతామని ఆయన అన్నారు.
ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. మొదట తాము పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతునిస్తామని చెప్పి.. ఆ తర్వాత చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారని అన్నారు. హోదా వద్దు.. ప్యాకేజీ కావాలన్న బాబుకు నైతిక విలువలు ఉన్నాయా? అని విజయసాయి అన్నారు.

tags : vijayasai, babu, bjp

Latest News
*పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు
*ఎపిలో బలమైన నేత జగన్-కేంద్ర మంత్రి
*ఇంద్రావతి తీరాన రక్తపుటేరులు
*చంద్రబాబు గురించే షిండే మాట్లాడారా
*కార్పొరేట్,ప్రవైటు స్కూళ్ల టీచర్లకు చట్టం-జగన్
*రెండు ప్రమాదాలు- పదిహేను మంది మృతి
*బాబు అవినీతికి ప్రజలు రక్షణగా ఉండాలా- వైసిపి
*గవర్నర్ ఆ రెండు గంటల్లో ఎవరిని కలిశారో
*51 వేల కోట్లు ఇస్తే రాజదాని కడతారాట
*నేనే మంచి గవర్నర్ ని అని రాస్తారు..
*వైసిపి ఎమ్మెల్యేపై చార్జీషీట్
*దర్శకుడు తేజా రీజన్ కరెక్టు అయి ఉంటుందా?
*ఇప్పుడు ఇక అన్నా క్యాంటీన్ ల కుంభకోణం
*సిద్దరామయ్యకు బిజెపి టైట్ చేసిందా
*కాంగ్రెస్,కులం,మత రాజకీయాలు చేస్తోంది
*పవన్ కళ్యాణ్ పై మంత్రి గంటా విమర్శలు
*జగన్ ,పవన్ కలుస్తారా
*అఖిలప్రియ గ్రాఫ్ పడిపోతోంది-బూమాతో కట్
*సిద్దరామయ్య ఉత్తరాది..దక్షిణాది అంటున్నారు
*ఈ కేసులలో ఆ ఎమ్మెల్యేలది రికార్డే
*సి.ఎమ్.పై బిజెపి వివాదాస్పద వ్యాఖ్య
*ఎపిలో ప్రభుత్వమే మాల్ కడుతుందట
*విపక్ష ఎమ్మెల్యేలకు చంద్రబాబు నిదులు ఇవ్వరా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info