A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు అంటే బిజెపికి ఆ భయం అట
Share |
December 10 2018, 10:34 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ రాజకీయాలలోకి వస్తారని బిజెపి భయపడుతోందట. ఈ విషయాన్ని ఆయనే ఎమ్.పిలతో టెలికాన్ఫరెన్స్ లో ప్రస్తావించారని ఒక వార్త వచ్చింది దాని ప్రకారం 1984 లో ఎన్.టి.ఆర్ . ప్రభుత్వాన్ని నాదెంబ్ల పడగొట్టినప్పుడు టిడిపి ఎమ్మెల్యేలు 161 మంది ఒకేతాటిపై నిలబడి విజయం సాదించారని, ఇప్పుడు కూడా ఎమ్.పిలు అదే స్పూర్తితో ఉండాలని ఆయన అన్నారు. కొంతకాలంగా టీడీపీపై బీజేపీ అనుమానం పెంచుకుందని ఆయన అన్నారు. జాతీయ రాజకీయాల పట్ల తనకు ఆసక్తి లేదన్నా వాళ్లు నమ్మడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నాలుగేళ్లు ఎదురుచూశామని, ఆఖరి బడ్జెట్లో కూడా మనకు న్యాయం జరగలేదని, దీనితో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వచ్చిందన్నారు.చంద్రబాబు జాతీయ రాజకీయాలలోకి వస్తారని బిజపి భయపడుతోందా!

tags : chandrababu, bjp, fear

Latest News
*పటేల్ రాజీనామ-చంద్రబాబు ఫైర్
*మోటార్ సైకిల్ పై ఎందుకు వచ్చానంటే..అసద్
*రిజర్వు బ్యాంక్ గవర్నర్ రాజీనామా
*కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
*ఈవిఎమ్ ల హాకింగ్- కాంగ్రెస్ నేత శ్రావణ్ డౌటు
*అమరావతిలో ప్రభుత్వ రియల్ ఎస్టేట్ బిజినెస్
*తెలంగాణకే కాదు..ఆంద్ర ప్రజలకు పరీక్షే- విశ్లేషణ
*ఉండవల్లికి కళ్లు తిరుగుతున్నాయి
*ఎపిలో ఎన్నికల ముందు మరో కొత్త స్కీమ్
*పార్టీ మారను-అదంతా కేంద్రం కుట్ర అట
*చంద్రబాబు-కట్టప్ప-బిజెపి
*క్షమాపణ కోరిన మాజీ ముఖ్యమంత్రి కుటుంబం
*తెలంగాణలో గబ్బిలాలను వాడిన నేతలు
*ఒడిషా లో కాంగ్రెస్ కోసం టిడిపి ప్లాన్ బి
*పోన్ చేసింది నిజమే కాని..కొండా వివరణ
*ప్రజా కూటమి ముందస్తు జాగ్రత్త
*రిజర్వు బ్యాంక్ గవర్నర్ రాజీనామా
*టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధికి కొండా ఫోన్
*టిఆర్ఎస్ కే మా మద్దతు- మజ్లిస్
*తెలంగాణలో కాంగ్రెస్ సి.ఎమ్. అభ్యర్దుల వెనుకంజ
*హంగ్ వస్తే ముందు మమ్మల్నే పిలవాలి-కూటమి
*తెలంగాణలో ఎవరు ఎటువైపు-ఇండియా టుడే
*అమరావతి అవినీతిమయం- మాజీ జస్టిస్
*అమరావతి-అంతర్జాతీయం-చంద్రబాబు
*ముస్లిం ప్రాంతాలంటేనే పోలీసులకు వివక్ష
*ఓట్ల లెక్కింపుపై కాంగ్రెస్ కొత్త డిమాండ్
*బిజెపికి టిఆర్ఎస్ బి టీమే..
*మహారాష్ట్ర కు షిర్డి ట్రస్టు 500 కోట్ల రుణం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info